BREAKING
కళ్యాణదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ ఉప చైర్మన్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి స్థల పరిశీలన. రైతులకు విత్తనాల పంపిణీ 15వ వార్డులో రూపేష్ గుప్తాకు జననీరాజనం.. అడుగడుగునా ఆత్మీయ స్వాగతం! లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం కడపలో వృద్ధ అర్చకుడు పై దాడి. న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య డిమాండ్ సమస్యలపై గళమెత్తిన సర్పంచులు సర్పంచ్ఎ న్నికలు ప్రశాంతంగా జరగాలి. జిల్లా కలెక్టర్ కు వినతి. వెంకటగిరి ఎంపిపిగా తంబాకుల రాజేశ్వరి గొట్టిపాటి లక్ష్మి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. అవులమంద సర్పంచ్ టిడిపి అభ్యర్థి గొట్టిపాటి వెంకటేశ్వర్లు. చేయి దాటిపోయింది మైనారిటీ అభ్యర్థులు గ్రూప్-3 ఉచిత ఫౌండేషన్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి సుధీర్ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - సీఐ గోపతి రవీందర్ రాణిగంజ్ అండర్ బ్రిడ్జి పనులు. నేటి నుంచే ట్రాఫిక్ ఆంక్షలు! భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు - ఎంపీ సునీల్ మంత్రి ఫరూక్ ను కలిసిన జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ బృహనుద్దీన్

లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం

Select Suryaa Now
లస్మన్నపల్లిలో ఇందిరమ్మ బీమా నమోదు ప్రారంభం

సూర్య సైదాపూర్: మండలంలోని లస్మన్నపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు, రేషన్ కార్డు ఉన్నవారు అర్హులని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు కుటుంబ సభ్యుల ద్వారా నమోదు చేసుకోవాలని సర్పంచ్ మ్యాకల స్వప్న సూచించారు. పార్టీలకు అతీతంగా గ్రామంలోని అర్హులందరూ బీమా చేసుకునేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి రాజేందర్, వార్డు సభ్యులు యాదగిరి, మమత, మ్యాదరి స్వరూప, మహిళలు పాల్గొన్నారు.