BREAKING
బాపట్ల జిల్లాలో 67.52% ఓటింగ్ నమోదు ప్రభుత్వ పాఠశాల భూమి పరిరక్షణకు నవంబర్‌ 13న భారీ ర్యాలీ పిఎసిఎస్ నూతనచైర్మన్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ అనారోగ్య బాధితురాలికి కౌన్సిలర్ ఆర్థిక సహాయం 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' నిర్వహణకు కేబినెట్ నిర్ణయం: కేఎం.పాండు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ బాణసంచా దుకాణాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీపీఐ కాళ్లకల్‌లో 956 గ్రాముల గంజాయి పట్టివేత* సమస్యలపై యువత గళమెత్తాలి : పల్లపు గోవర్ధన్‌ భారత్, శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: వైజాగ్ స్టేడియానికి మ్యాచ్ కేటాయింపు సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్ జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ లో రాష్ట్ర స్థాయికి ఎంపికైన గీతా విద్యార్థిని పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నల్ల నర్సింహులు ఎంఐ లండన్ హెడ్ కోచ్ పదవికి కీరన్ పొలార్డ్ గుడ్‌బై: నివేదికల వెల్లడి ఎలక్టోరల్ లిటరసీ క్లబ్‌ల ఆధ్వర్యంలో వ్యాస, క్విజ్ పోటీలు.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్

సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్

Select Suryaa Now
సమాన స్కాలర్షిప్ కోసం డిమాండ్

ముషీరాబాద్ మేజర్ న్యూస్ :విదేశాల్లో మెడికల్ విద్యను పూర్తి చేసి స్వదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న మెడికల్ విద్యార్థులకు స్కాలర్షిప్ వివక్షత పట్ల జూనియర్ డాక్టర్లు గత 29 రోజులుగా సమ్మె చేస్తున్నారు ఇందిరా పార్క్ లో జూనియర్ డాక్టర్ సమ్మె చేస్తూ సమాన పనికి సమాన స్కాలర్షిప్ ఇవ్వాలని కోరారు తెలంగాణలో మెడికల్ విద్యను పూర్తి చేసిన వారికి ఇచ్చిన స్కాలర్షిప్ కు సమానంగా తమకు స్కాలర్షిప్ అందజేయాలని కోరారు ₹29,792 ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేశారు జనవరి 2026 నుండి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేయాలని కోరారు ఆత్మగౌరవం సమానత్వం కోసం తాము పోరాటం చేస్తున్నామని తెలంగాణ విద్యార్థులమైన తమకు న్యాయం జరగాలని వారు కోరారు-