BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి అవార్డు....

Select Suryaa Now
సమాచార హక్కు చట్టం  అమలులో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా కలెక్టర్ కు రాష్ట్రస్థాయి అవార్డు....

నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్... నల్గొండ జిల్లాలో సమాచార హక్కు చట్టం సెక్షన్ 4 (1) బి కింద సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించడంలో ఉత్తమ పనితీరు కనిపించినందుకు గాను నల్గొండ జిల్లా కలెక్టర్ 
బి. చంద్రశేఖర్ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు.ఈ మేరకు గురువారం రాష్ట్ర సమాచార హక్కు చట్టం  చీఫ్ కమిషనర్ నుండి ఉత్తర్వులు అందాయి .ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కు సమాచార హక్కు చట్టం అమలు లో ఉత్తమ కలెక్టర్ గా రాష్ట్రస్థాయి అవార్డు రావడం పట్ల జిల్లా అధికారులు, ఉద్యోగులు, సమాచార హక్కు చట్టం అసోసియేషన్లు, ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు.