BREAKING
మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు రీ సర్వే ప్రక్రియలో రైతులు భాగస్వాములై అధికారులకు సహకరించాలి-వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గ్రామాభివృద్ధి నా లక్ష్యం మినీ మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-మంత్రి సీతక్క కాళోజీ కళాక్షేత్రంలో కవులు కళాకారుల కార్యక్రమాలకు ప్రత్యేక వేదిక ఏర్పాటు మూడు నెలలుగా తాగునీటి సరఫరా బంద్-20వ వార్డు ప్రజల అవస్థలు! వికసిత్ భారత్ నిర్మాణంలో విశ్వ విద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి-రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మృతుని కుటుంబానికి అండగా నిలిచిన కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అంబాల- పరకాల బస్సు ప్రయాణం దుమ్ము ధూళితో నరకం స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని పరిశీలించిన పరకాల ఆర్డివో *ఘనంగా ముగిసిన మాదిగల వన సమారాధన* అమెరికా మార్కెట్ల పతనాన్ని అవకాశంగా మార్చుకుంటున్న భారతీయ ఇన్వెస్టర్లు.. ఉద్యోగుల నియామకాలు పెంచకుండానే భారత ఐటీ రంగం వృద్ధి.. ఉద్యోగాలపై నాస్కామ్ కీలక విశ్లేషణ! అధిక ప్యాసింజర్లతో వెళ్లే ఆటోలపై రవాణా శాఖ అధికారుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం

రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యం ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్ కుమార్‌తో భేటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Select Suryaa Now
రెండోసారి కాంగ్రెస్‌ అధికారమే లక్ష్యం ఏఐసీసీ ఇన్‌ఛార్జి సందీప్ కుమార్‌తో భేటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ, బ్యూరో ప్రతినిధిః రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరుతున్న తీరును ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీలో అక్కడక్కడా నెలకొన్న చిన్నచిన్న సమస్యలను పరస్పర సమన్వయంతో పరిష్కరించుకుంటూ, ఐక్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సందీప్ కుమార్‌తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.