BREAKING
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి. వృద్ధురాలి అనుమానాస్పద మృతి - తిమ్మాపూర్ మండలంలో సంచలనం నెట్‌ఫ్లిక్స్ హర్రర్ కామెడీ కే-డ్రామా ‘డెడెండ్ జాబ్’ క్లైమాక్స్: లీ జే వూక్ సిరీస్ ఎండింగ్ ట్విస్ట్స్ ఇవే! TUWJ వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ అద్భుతమైన శుభారంభం! రామాయణంపై రాకింగ్ స్టార్ యష్ సంచలన వ్యాఖ్యలు: రాముడు, రావణుడు ఇద్దరితోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు! ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ: మలేషియాపై విజయం సాధించి నాలుగో జయభై మోగించిన భారత్! నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పీఎం రాహత్ పథకం సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250: క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక! నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా 40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అదరగొట్టిన భారత్: సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్న పి.వి. సింధు, లక్ష్యసేన్! అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో!

Select Suryaa Now
రైతులకు నోటీసులు.. రికార్డులు జిల్లా కేంద్రంలో!

 

రైతులకు న్యాయం చేయాలి :ఆర్టీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి.కుమ్మరి లింగయ్య

 

సూర్య, బెజ్జుర్ :

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ పీఏసీఎస్ తనిఖీల్లో భాగంగా గత రెండేళ్ల రికార్డులు జిల్లా కేంద్రంలో ఉండగా, రైతులకు బెజ్జుర్‌లో నోటీసులు జారీ చేయడంపై సమాచార హక్కు రక్షణ చట్టం కమిటీకొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి లింగయ్య ప్రశ్నించారు. నోటీసులకు సమాధానం చెప్పేందుకు అవసరమైన రికార్డులు రైతులకు అందుబాటులో ఉంచాలని, రికార్డులు ఎవరి బాధ్యతలో ఉన్నాయో అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అప్పులు చెల్లించిన రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా, సొసైటీ ప్రారంభం 1983నుండి2026వరకు రికార్డులు సమగ్ర విచారణ జరిపి బాధిత రైతులకు న్యాయం చేయాలని,అధికారులైన,సిబ్బంది ఐనా,ఎంతటి వారినైన.ద్రోహులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు