BREAKING
గ్రామాల సమగ్ర అభివృద్ధికి వైఎస్ఆర్సిపి అభ్యర్థులను గెలిపించండి. త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు!

40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక...

Select Suryaa Now
40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక...

మక్కువ, నవంబర్ 2, (మేజర్ న్యూస్):-
మక్కువ రాజకీయ చరిత్రలోనే మరపురాని , మరువరాని ఘటన నేడు చోటుచేసుకుంది. గడచిన నాలుగు దశాబ్దాలు కాలంగా తెలుగుదేశం పార్టీ జండా మోస్తూ , పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేసిన వ్యక్తులు నేడు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీలో చేరడం మక్కువ రాజకీయ చరిత్రలో మరువని ఘట్టంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన వ్యక్తులగా గుర్తింపు పొందిన మక్కువ గ్రామానికి చెందిన మావుడి పార్థసారథి, తారక రామ పబ్లిక్ స్కూల్ అధినేత లింగం తారక రామారావు , కొండపల్లి గోపి తో సహా తమ అనుచరులు సోమవారం నాడు వైసిపి మండల పార్టీలో అధ్యక్షులు మావుడి రంగునాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు పార్టీ కండువులకప్పి ఆహ్వానించారు. అన్నివేళలా తమకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన వారికి హామీ ఇచ్చారు. వీరి చేరికతో మక్కువ రాజకీయం మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు అంచనా..

టి. తిరుపతిరావు, మన్యం జిల్లా, మక్కువ..