BREAKING
త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: రూ. 75 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, యష్, రణ్‌బీర్ సినిమాల రికార్డులు బ్రేక్!

నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

Select Suryaa Now
నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా

సూర్య కరీంనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. దీపావళి తర్వాత కరీంనగర్‌కు వస్తానని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నిర్వహించనున్న మహా పాదయాత్రకు తానే హాజరవుతానని తెలిపారు. కరీంనగర్ కాషాయ దండు ఉత్సాహాన్ని, పార్టీ శ్రేణుల జోష్‌ను కళ్లారా చూడాలని ఉందని పేర్కొన్నారు. ఆయన పర్యటన వాయిదా పడటంతో మహా పాదయాత్ర తేదీలోనూ మార్పు ఉండే అవకాశం ఉంది.