BREAKING
త్వరలో నటుడు రాహుల్ బోస్ ఆటోబయోగ్రఫీ: జీవితంలోని ఆసక్తికర విషయాలతో వచ్చే ఏడాది పుస్తక రూపంలోకి! మేనేజర్లకు ఆర్థిక పరిజ్ఞానంపై శిక్షణ టి డి పి ఎన్నికల ప్రచారానికి విశేష స్పాందన. పారిశుధ్యంలో పటాన్‌చెరు సరికొత్త అడుగు పరిశ్రమలో నెగ్గాలంటే అంకితభావం చాలా ముఖ్యం: తానిచ్చిన ప్రివిలేజ్‌పై యువ నటుడు బాబిల్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు! ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకోవాలి: జిల్లా ఎస్పీ. డా. జి. జానకి షర్మిల. సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు: చిత్ర పరిశ్రమకు షాకిచ్చిన సీబీఎఫ్‌సీ తాజా మార్గదర్శకాలు! వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల బీమా విద్యుదాఘాతంతో ఇద్దరు సెంట్రింగ్ కార్మికులు మృతి గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి. ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘రణబాలి’: నెట్‌ఫ్లిక్స్ పొరపాటుతో లీకైన స్ట్రీమింగ్ డేట్! లక్ష్మీకాంత్-ప్యారేలాల్, ఆర్డీ బర్మన్ వంటి దిగ్గజాల మధ్య నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడ్డాను: అను మాలిక్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే: మహిళల వన్డే వరల్డ్ కప్ విజయంపై భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగ వ్యాఖ్యలు! బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: రూ. 75 కోట్లు దాటిన అడ్వాన్స్ బుకింగ్స్, యష్, రణ్‌బీర్ సినిమాల రికార్డులు బ్రేక్!

నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం

Select Suryaa Now
నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం
నెల్లూరు:బంగాళాఖాతంలో ‘మురసు’ తీవ్ర తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు రాకాసి అలల ధాటికి సముద్రం మధ్యలోనే చిక్కుకుపోవడంతో తీరంలో ఆందోళన వ్యక్తమైంది.

జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సమీపంలో ప్రమాదంలో చిక్కుకున్న పడవను గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే స్పందించారు. ప్రాణాలకు తెగించి స్థానికుల సహకారంతో పాత కడపాలి వద్ద బాధితులను క్షేమంగా తీరానికి చేర్చారు. సురక్షితంగా బయటపడిన వారంతా బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరప్రాంతానికి చెందిన మత్స్యకారులుగా అధికారులు ధృవీకరించారు. తుఫాను ముప్పు పొంచి ఉన్నందున మత్స్యకారులెవరూ సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని జిల్లా యంత్రాంగం మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.