BREAKING
గాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యండి, జనసేన పార్టీ నేత దండి నరేంద్ర టాలీవుడ్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌తో ఇమ్రాన్ హష్మీ.. పవర్ స్టార్ సినిమా తర్వాత డిఫరెంట్ రోల్‌లో ఎంట్రీ! మురుసు తుఫాన్ ప్రభావం - నీట మునిగిన వరి పంటలు - కౌలు రైతుల ఆవేదన మక్కువ లో రంగు నాయుడు గర్జన కోనాడలో తెదేపా రెబల్ అభ్యర్థి సత్తిబాబు గెలుపు పై ధీమా పేరూరులో అశేష జన సమూహం మద్య ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం !! అంతర్జాతీయ పాప్ వేదికపై భారత్ సత్తా చాటేందుకు ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ మిచెల్ చోంగ్ ప్రత్యేక అన్వేషణ! వనంగుడిలో రంజిల్లిన వేదసభ విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి. భారీ అంచనాల మధ్య రామాయణం ఐమ్యాక్స్ ట్రైలర్ విడుదల.. సరికొత్త విజువల్ వండర్‌గా సినిమా! రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన రాజమహేంద్రవరం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ

ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించండి దక్షిణ చిరువోలులంక సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ప్రచారం

Select Suryaa Now
ఫ్యాన్‌ గుర్తుపై ఓటేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించండి  దక్షిణ చిరువోలులంక సెగ్మెంట్‌లో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు ప్రచారం

 

అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబు ప్రచారం నిర్వహించారు. అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంక సెగ్మెంట్‌ పరిధిలోని రామకోటిపురంలో సోమవారం జడ్పీటీసీ అభ్యర్థిని చింతలపూడి శ్రీలక్ష్మి, ఎంపీటీసీ అభ్యర్థి తోట జగన్‌తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ సందర్భంగా జడ్పీటీసీ అభ్యర్థిని చింతలపూడి శ్రీలక్ష్మి మాట్లాడుతూ తనను గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొంటూ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.

✍️అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.