పేరూరులో అశేష జన సమూహం మద్య ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం !!
పేరూరులో అశేష జన సమూహం మద్య ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం !!
జడ్పిటిసి అభ్యర్థి బైనేని శిరీషను అఖండ మెజారిటీతో గెలిపించండి.. ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ
రామగిరి: జడ్పిటిసి అభ్యర్థి బైనేని శిరీషను, ఎంపీటీసీ అభ్యర్థి వడ్డే లక్ష్మీదేవిని అఖండ మెజారిటీతో గెలిపించండి అని ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పిలుపునిచ్చారు మంగళవారం రామగిరి మండలంలోని పేరూరులో అశేష జన సమీకరణతో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థులను మీ విలువైన ఓటుతో ఆశీర్వదించి గెలిపించాలని పరిటాల సునీత కోరారు.
మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య