BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు

Select Suryaa Now
ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం  మూగబోయిన మైకులు

వింజమూరు, మేజర్ న్యూస్  :   జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం తో ముగిసింది మైకులు మూగబోయాయి ఎన్నికలకు సంబంధించి గత నెల 28 నుండి మంగళవారం వరకు ప్రచార నిర్వహించారు పోటీ చేసిన అభ్యర్థులు పోటాపోటీగా తన ప్రచారాన్ని కొనసాగించారు ఒకరికొకరు గెలుపును తను వశం చేసుకోవాలని ఆలోచనతో ఈ ప్రచారాన్ని కొనసాగించారు ఈ ప్రచారంతో మైకుల హోరు సాగింది మండలంలోని పలు పార్టీలు ర్యాలీలు ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు తప్పకుండా తమ పార్టీ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.