BREAKING
పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం! పరిషత్‌ సమరానికి సర్వం సిద్ధం! * 30 జడ్పీటీసీలు, 523 ఎంపీటీసీ స్థానాలకు 5న పోలింగ్‌ *

మక్కువ లో రంగు నాయుడు గర్జన

Select Suryaa Now
మక్కువ లో రంగు నాయుడు గర్జన

మక్కువ, సూర్య : వైసీపీ శ్రేణుల ప్రజా గర్జనతో మక్కువ  ఉలిక్కిపడింది. మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన మంగళవారం వైసిపి ప్రజా అభిమాన జనంతో మక్కువ జనసంద్రంతో కిక్కిరిసింది. ఎటు చూసినా వైసిపి సైనికుల చేతుల్లో రెపరెపలాడిన జెండాలతో మక్కువ గడ్డ ఉలిక్కిపడింది. రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే విధంగా మక్కువ లో వైసిపి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. జై.. జగన్.. జై రంగ నాయుడు , “ మావుడి ” బ్రదర్స్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో వైసిపి శ్రేణులు మక్కువలో వీధి , వాడ, ప్రతి సందు , ప్రతి గొందుల్లో కలియతిరిగారు. ఊహించని అభిమానంతో ఉప్పొంగిన జనాభిమానంతో మక్కువ కిటకిటలాడింది . వైసిపి ఫ్యాన్ గుర్తును చేత పట్టుకొని అభిమానుల భుజాలపై కూర్చుని, ప్రజలకు వైసీపీ గుర్తును చూపుతూ అభిమాన జనం వెనుక అడుగులు వేయగా.. ముందుకు సాగారు మక్కువ అభిమాన బిడ్డ మావుడి రంగునాయుడు. మక్కువలో రంగు నాయుడు గర్జిస్తే.. ఇలా ఉంటుంది. అని నిరూపించింది మంగళవారం వైసీపీ ప్రజా గర్జన. మక్కువ రంగు నాయుడు ది అని చెప్పడానికి ఇది చాలదా నిదర్శనం. “మనం మక్కువ.. మన రంగు నాయుడు”  ఇదే నినాదంతో ముందుకు సాగాలంటూ అభిమానులు నినాదం.