BREAKING
శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం!

టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి.

Select Suryaa Now
టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యం.  టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అఖండ మెజార్టీతో గెలిపించాలి.

 

సూర్య న్యూస్ ముండ్లమూరు. ముండ్లమూరు  జెడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల టిడిపి నాయకులు రెడ్డిమాసు రాఘవులు కోరారు.  టిడిపి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీరుతుందన్నారు. నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ కృషితో యాళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలను పరిష్కరించడం జరిగింది అన్నారు. అభివృద్ధి వేగం మరింత పెరగాలంటే కూటమి అభ్యర్థులను ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం 80 శాతం వాగ్దానాలను అమలు చేయడం జరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పేద ప్రజల్లో ఆనందం  వెళ్లి విరుస్తుందని రాఘవులు తెలిపారు.