BREAKING
శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం!

విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Select Suryaa Now
విజయం పై ధీమా వ్యక్తం చేసిన ఆళ్లగడ్డ జెడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి


ఆళ్లగడ్డ మేజర్ న్యూస్ ;
ఆళ్లగడ్డ తెదేపా జడ్పిటిసి అభ్యర్థిగా ఉన్న పో రెడ్డి రాజశేఖర్ రెడ్డి తన విజయం పై ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మేజర్ న్యూస్ తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి చేసిన అభివృద్ధి సంక్షేమానికి ప్రజలు పట్టం కడతారన్నారు. నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పన, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ద్వారా రాష్ట్రంలో పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు శ్రీకారం చుట్టడం ద్వారా యువత కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మండలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమం 
చూసి ప్రజలు తనను గెలిపించిన ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా