BREAKING
పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం! పరిషత్‌ సమరానికి సర్వం సిద్ధం! * 30 జడ్పీటీసీలు, 523 ఎంపీటీసీ స్థానాలకు 5న పోలింగ్‌ *

మురుసు తుఫాన్ ప్రభావం - నీట మునిగిన వరి పంటలు - కౌలు రైతుల ఆవేదన

Select Suryaa Now
మురుసు తుఫాన్ ప్రభావం - నీట మునిగిన వరి పంటలు - కౌలు రైతుల ఆవేదన

కొల్లూరు, మేజర్ న్యూస్: మురుసు తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లూరు మండలంలో వరి పంట తీవ్రంగా దెబ్బతింది. వరి పంట నేలవాలి నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొల్లూరు, క్రాప, అనంతవరం, ఈపూరు, చిలుమూరు, దోనేపూడి తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. ఎకరాకు పెట్టుబడి, కౌలు కలిపి సుమారు రూ.50,000 వరకు ఖర్చు చేశామని, వరుస తుఫాన్లతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోతున్నామని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి,రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.