BREAKING
హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం! పరిషత్‌ సమరానికి సర్వం సిద్ధం! * 30 జడ్పీటీసీలు, 523 ఎంపీటీసీ స్థానాలకు 5న పోలింగ్‌ * ఆత్మకూరు మున్సిపాలిటీలో కూటమికి 17 వార్డులు -వైసీపీ కూటమికి 11 వార్డులు చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ సాధ్యం డెక్స్టర్, హానిబాల్ తరహాలోనే బాబా యాగ పాత్ర ఒక పవర్ ఫుల్ యాంటీ హీరో.. సృష్టికర్త కట్ శాండ్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వనంగుడిలో రంజిల్లిన వేదసభ

Select Suryaa Now
వనంగుడిలో రంజిల్లిన వేదసభ

విజయనగరం (కల్చరల్), సూర్య : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం వనంగుడిలో వేదపండితులు జయప్రదంగా జరిగింది. దేవస్థానం ఇఓ కె.శిరీష ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో ప్రముఖ సంస్కృత పండితులు డా.పెన్నేటిస్వప్నహైందవి వేద వైశిష్ట్యం, పైడితల్లి అమ్మవారి గొప్పదనం వివరించారు ఈసందర్భంగా చండీ పారాయణ, చతుర్వేద పండితులు పాండితీప్రకర్షలతో సభరంజిల్లింది.వేదసభలో పాల్గొన్న స్వప్న హైందవితోపాటు  ఆలయ వేదపండితులు తాతా రాజేష్ శర్మ,టివి ఎన్ . నాగేంద్ర ప్రసాద్ శర్మ రుగ్వేదం పండితులు,శంభరశంకరశర్మ, ఆలయం ప్రధాన పూజారి బంటుపల్లి వెంకటరావు, అర్చకులు, నాదస్వరం విద్వాంసులను ఇఓ.శిరీష ,  గాదె శ్రీనివాసులు నాయుడు తదితరులు శాలువాలతో సన్మానించి తాంబూలాది సత్కారాలు చేసారు.