BREAKING
శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ పిచ్ డెక్ కూడా చూడకుండానే రామాయణం ప్రాజెక్ట్‌కు అంగీకరించిన హాలీవుడ్ సంగీత దిగ్గజం హాన్స్ జిమ్మర్! కౌంటింగ్ ప్రక్రియ వేగంగా జరగాలి * జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ * కౌంటింగ్, రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీవో ఎలీషా బాబు, డి.ఎస్.పి. హోమియోవైద్యశాలను సందర్శించిన ప్రాంతీయ ఉపసంచాలకులు డా కరుణాకర్ అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ. ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి. కావలి రైల్వే స్టేషన్‌లో రైలు ప్రయాణికులకు సేవలు అందించిన రోటరీ క్లబ్. సంచలనాలు సృష్టిస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ సాంగ్.. ఇరవై నాలుగు గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో సరికొత్త చరిత్ర! ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ . పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు * ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం 32వ డివిజన్‌లో టీడీపీ జైత్రయాత్ర.. మేకల మధు ఘనవిజయం!

గాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యండి, జనసేన పార్టీ నేత దండి నరేంద్ర

Select Suryaa Now
గాజు గ్లాసు గుర్తుకు ఓటెయ్యండి, జనసేన పార్టీ నేత దండి నరేంద్ర

గ్లాస్ గర్తుకు ఓటెయ్యండి - జనసేన పార్టీ నేత దండి నరేంద్ర.
   శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చిటత్తూరు ఎంపీటీసీ సెగ్మెంట్ లో జనసేన పార్టీకి ఆ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టారు అని జనసేన పార్టీ నేత దండి నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,, జనసేన పార్టీ అభ్యర్థి యానాది మణి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. 
 చిటత్తూరు, కారకొల్లు, దొంగలముడూరు శివనాథపాలెంలలో జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.    *వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి* 9644411197