BREAKING
నేను నిందితురాల్ని కాదు.. కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారు: స్పష్టం చేసిన నోరా ఫతేహి లీగల్ టీమ్! పవర్‌గూడలో ఉచిత ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం పలమనేరు మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ హవా.. 12 స్థానాల్లో ఘన విజయం! రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. వంద కోట్ల మార్క్‌ను దాటేసిన రణ్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక చిత్రం! రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హనీ సింగ్ మేనల్లుడు మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు! 7వ డివిజన్ కార్పొరేటర్ గా కృష్ణ యాదవ్ ఘనవిజయం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఏఐ, డీప్‌ఫేక్స్ ముప్పుపై కీలక చర్చ! బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సూరత్ కోర్టు బెయిలబుల్ వారెంట్! ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు జరిగిన 27 వార్డులలో కౌంటింగ్ పూర్తి... పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి -- నవంబర్ 6న చివరి గడువు -- యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం.. •మహాప్రస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు •అభివృద్ధి,నిర్వహణపై అధికారులతో సమీక్ష మైనింగ్ నిర్లక్ష్యానికి ఇద్దరు గొర్రెల కాపర్లు బలి.. గుంతలో పడి ఇద్దరి దుర్మరణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి. మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు...ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమికే ప్రజా మద్దతు

రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

Select Suryaa Now
రైతు గర్జన సభ  విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.

సూర్య,  బేల :ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ   తరఫున మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 
రైతు గర్జన సభకు బేల మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం సంతోషకరమన్నారు.  రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీ పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ సమావేశంలో నాయకులు  దేవన్న, జక్కుల మధుకర్,  మాస్కే తేజరావు, సతీష్ పవర్, సర్పంచ్ కోడే విపిన్, తన్వీర్ ఖాన్, విశాల్ గోడే తదితరులు ఉన్నారు.