BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.

Select Suryaa Now
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.

సూర్య కమ్మర్ పల్లి :మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కమ్మర్ పల్లికి చెందిన ఈర్నాల గంగాధర్  తన కుమారుడు కీ.శే ఈర్నాల అక్షయ్ కుమార్  పేరు మీదుగా 20,000 రూపాయల విలువైన క్రీడా దుస్తువులు విద్యార్థులకు సోమవారం అందచేసినట్టు ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న  తెలిపారు.నేటి నుండి జరుగబోయే మండల స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని  క్రీడా దుస్తువుల దాత గంగాధర్ గారు,సర్పంచ్ హారిక గారు విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్, విడిసి చైర్మెన్ మల్యాల సుభాష్ గౌడ్ , బద్దం రాజేశ్వర్, నూకల బుచ్చి మల్లయ్య, సామ కిషన్, సామ కపిల్,PD వేముల నాగభూషణం ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.