BREAKING
భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం. ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై హైకోర్టులో సవాల్ డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం.

Select Suryaa Now
కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం.

కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం.

భద్రాచలం సూర్య న్యూస్::

కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న భద్రాచలం సీతారాం నగర్ కాలనీకి చెందిన అర్జునపూడి నవతకు వసుధ ఫౌండేషన్ రూ.10 వేల ఆర్థిక సాయం అందించి మానవత్వాన్ని చాటుకుంది.ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజు సహకారంతో, ఉమ్మడి జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాస్ రాజు బాధితురాలికి ఈ చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడమే అసలైన సేవ అని,విద్య, వైద్య రంగాల్లో వసుధ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సక్కుబాయి,హరిబాబు, రాజేష్,సాయి కౌశిక్, సవలం వంశీ తదితరులు పాల్గొన్నారు.