BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

•మహాప్రస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు •అభివృద్ధి,నిర్వహణపై అధికారులతో సమీక్ష

Select Suryaa Now
•మహాప్రస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  •అభివృద్ధి,నిర్వహణపై అధికారులతో సమీక్ష

సూర్య మంచిర్యాల టౌన్ : గోదావరి నది తీరంలోని మహాప్రస్థానం అభివృద్ధి,నిర్వహణపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక దృష్టి సారించారు.ఈ మేరకు మంగళవారం కాలేజీ రోడ్డులోని గోదావరి తీరాన ఉన్న మహాప్రస్థానాన్ని అటవీ శాఖ అధికారి (DFO) రాహుల్ కిషన్ జాదవ్,మున్సిపల్ అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా మహాప్రస్థానం పరిసర ప్రాంతాలను,అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులతో చర్చించారు.మహాప్రస్థానం అభివృద్ధి,నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్,అడిషనల్ కమిషనర్ రాజు,టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ,మేయర్ ధర్ని మధుకర్,కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు,కార్పొరేటర్ తూముల నరేష్,మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ గుండ సుధాకర్,ఆత్మ కమిటీ చైర్మన్ సింగతి మురళి, జిల్లా ఆర్జీపీఆర్‌ఎస్ అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్,కార్పొరేటర్లు, మహాప్రస్థాన కమిటీ సభ్యులు,నాయకులు పాల్గొన్నారు.