BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం..

Select Suryaa Now
ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం..

ఆత్మకూరు,  మేజర్ న్యూస్ :    ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం సాధించారు.  ఆమె తన సమీప అభ్యర్థిపై 2,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ప్రజల మద్దతుతో విజయం సాధించారు.