BREAKING
చదువుతో పాటు మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలిః గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రేక్షకుల ప్రేమతో పాటు విమర్శలనూ వినయంగా స్వీకరించాలి.. ఆల్ఫా స్పందనపై నటి శర్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చిత్తూరులో రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు సర్వం సిద్ధం! డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో పీవీకేఎన్ కళాశాల మైదానంలో సీనియర్ సాఫ్ట్‌బాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్.. రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి మంది క్రీడాకారుల రాక కట్టుదిట్టమైన భద్రతలోనూ చిన్నారి అభిమానిని ఆప్యాయంగా పలకరించిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్ ప్రత్యేక అవసరాల పిల్లలకు ప్రతిభ వెలికితీతకు క్రీడా పోటీలు దోహదం సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, విద్యార్థుల ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం ఎంఈఓ బషీర్ అహ్మద్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు ఇందిరమ్మ ప్రజా పాలనలో విద్యార్థుల గోడు పట్టదా..? ఎంపీ ఆర్‌.కృష్ణయ్య రూ.1.7 కోట్ల బడ్జెట్‌తో రూ.460 కోట్ల వసూళ్లు.. హనుమాన్ అంశ్ విజయం వెనుక 28 రోజుల ప్రయాణం రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం జ్యోతీరావ్ పూలే కు జర్నలిస్టు నేతల నివాళులు సినీ సంగీతం సమాజానికి అద్దంలాంటిది.. సల్మాన్ ఖాన్ పాట విమర్శలపై జావేద్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే వర్దంతి చిన్నారి పుట్టినరోజు వేడుకలో పర్యావరణ స్ఫూర్తి. పుష్కర్ క్షేత్రంలో శ్రీ బ్రహ్మ దేవుని దర్శించుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ రామాయణ పార్ట్ 1లో రావణుడిని కీర్తించలేదు.. యశ్ నటన వల్లే ఆదరణ దక్కిందన్న నమిత్ మల్హోత్రా అశోక్ నగర్ సర్పంచ్ కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం

Select Suryaa Now
రామన్నగూడెం తండాలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం

భూపాలపల్లి సూర్యప్రతినిధి, మేజర్ న్యూస్,పి.వి. నరసింహారావు తెలంగాణ రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు వారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రామన్నగూడెం తండా నందు  కేతి బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్.ఆర్.అరుణ్ జ్యోతి సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి మాట్లాడుతూ హేతి బచావో అభియాన్ అనే కార్యక్రమం ద్వారా వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలేనటువంటి పశుపోషణ చేపల పెంపకం ఆహార భద్రత గురించి గ్రామ రైతులకు మరియు మహిళలకు కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది, మరియు భారత రాజ్యాంగ దినోత్సవం కూడా గ్రామస్తులతో కలిపి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారత రాజ్యాంగం ద్వారా స్త్రీలు మరియు అదేవిధంగా డాక్టర్ సి.హెచ్. సౌమ్య, వ్యవసాయ శాస్త్రవేత్త మాట్లాడుతూ పెల్లిన సమయంలో పప్పు దినుసులు మరియు నూనె గింజల పంటలలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్.ఆర్.అరుణ్ జ్యోతి, సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్.సి.హెచ్. సౌమ్య, వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్.రాజు, సస్యరక్షణ శాస్త్రవేత్త,డాక్టర్ టి.విజయభాస్కర్ పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్.జె.సాయి కిరణ్ పశు వైద్య శాస్త్రవేత్త,డాక్టర్.జి. గణేష్ ,మత్స్య శాస్త్రవేత్త, బాబు నాయక్  రామన్నగూడెం తండా సర్పంచి మరియు గ్రామ రైతులు యువకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;రవీందర్ గౌడ్ ,భూపాలపల్లి, జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా