BREAKING
దసరా ఉత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట బందోబస్తు మెట్లకుంట దుర్గామాత ఉత్సవాల్లో పోలీసుల సేవలకు సలాం.. ఏఎస్ఐ జైపాల్ రెడ్డికి ఘన సన్మానం పశ్చిమ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులకు బి-ఫారాలు అందజేత వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ మైనార్టీలతో ఆత్మీయ సమావేశం హిందూపురంలో 50 మంది వైసీపీ నుండి టిడిపిలోకి చేరిక సలాం పోలీస్... - పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేం - ఏ ఆపద వచ్చినా మొదట ఆశ్రయించేది పోలీసులనే - సంచలనం సృష్టించిన ఎస్పీ పరదేశి నాయుడు పై మావోల దాడి - అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం మెట్లకుంటలో వైభవంగా దుర్గామాత నిమజ్జన మహోత్సవం.. రూ.51 వేలకు లడ్డూ, రూ.30 వేలకు అమ్మవారి చీర వేలం సంగారెడ్డిలో దసరా వేడుకలకు భారీ ఏర్పాట్లు సిద్దిపేటకు యూనివర్సిటీనే నెక్స్ట్ టార్గెట్..! 16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు

రామచంద్రారెడ్డి నగర్ లో కన్నుల పండుగగా బతుకమ్మ పండుగ

Select Suryaa Now
రామచంద్రారెడ్డి నగర్ లో కన్నుల పండుగగా బతుకమ్మ పండుగ

రామచంద్రపురం;రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో ఆదివారం రాత్రి సద్దుల బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా  జరుపుకున్నారు. రామచంద్రారెడ్డి నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ సహాయ సహకారాలతో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. రాయ సముద్రం చెరువు బతుకమ్మ ఘాట్ వద్ద కాశీ నుండి వచ్చిన సాధువులచే మహా గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల నుండి అనేక కాలనీల మహిళలు, ప్రజలు తరలివచ్చారు. ఉత్తమ బతుకమ్మలకు మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ సొంతంగా బహుమతులను అందజేశారు. మొదటి బహుమతి ఉషా రాణి, రెండో బహుమతి మల్లిక, మూడో బహుమతి కళ్యాణి దక్కించుకున్నారు. బతుకమ్మ ఆటల పాటలతో పాటు మహిళలు చిన్నారులు దాండియా నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శశికళ యాదవ రెడ్డి, కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ రావు, కోశాధికారి మహిపాల్ రెడ్డి అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.