BREAKING
తుర్కయంజాల్‌లో నాలా ఆక్రమణపై హైడ్రా చర్యలు. ఒంగోలులో కార్పొరేటర్ గా శంకరాపురం వాసి. సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బ్రహ్మసముద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, టిడిపిలోకి సీనియర్ నేత రామచంద్రప్ప. న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు..నగరాభివృద్ధికి కృషి చేస్తా.. పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం నవంబర్ 6న హైదరాబాద్‌లో ధర్నా జయప్రదం చేయాలి... 25 వ వార్డు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. రైతులు సొసైటీ సెంటర్ లో వరి ధాన్యాన్ని అమ్ముకోవాలి ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా.. సొంత ఖర్చుతో ప్రజల దాహార్తి తీర్చుతున్న సర్పంచ్ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి.. బాధ్యత తీసుకున్నాడు.. భుజస్కందాలపై మోశాడు... యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన

ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి..

Select Suryaa Now
ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి..

సూర్య రాజంపేట :రాజంపేట మండల కేంద్రానికి చెందిన కోన శ్రీకాంత్ గత నెల 29న ప్రైవేట్ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన అతడిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కొంపల్లికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ బుధవారం మృతి చెందాడు. మృత్యువుతో పోరాడి యువకుడు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. శ్రీకాంత్ మృతితో రాజంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు అతడి మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.