BREAKING
ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా.. సొంత ఖర్చుతో ప్రజల దాహార్తి తీర్చుతున్న సర్పంచ్ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి.. బాధ్యత తీసుకున్నాడు.. భుజస్కందాలపై మోశాడు... యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం

భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు..

Select Suryaa Now
భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు..

సూర్య దమ్మపేటభారీ వర్షాల నేపథ్యంలో వరద ముంపు ప్రమాదం ఎదుర్కొంటున్న ప్రాంతాలను దగ్గరుండి పరిశీలిస్తూ, బాధిత ప్రజలను ఆదుకుంటున్నారు దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు. ప్రజా సమస్యలకు స్పందించడమే కాకుండా, అవసరమైన సహాయ చర్యలు చొరవగా అందిస్తున్నారు.

వరద ముంపు ప్రాంతాల్లో పర్యటన
వర్షం కారణంగా నీరు నిలిచిన వీధులు, ఇళ్ల పరిసరాలు, వ్యవసాయ భూములు, రహదారులను సందర్శించి పరిస్థితిని ప్రత్యక్షంగా గమనించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి, వారి అవసరాలను సమగ్రంగా అర్థం చేసుకొని అవసరం మైన మేరకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకెళ్తున్నారు  జోరు వానను సైతం లెక్కచేయకుండా ప్రజా సంరక్షణే ధ్యేయంగా సమస్యలను వింటూ.. ఆప్యాయతతో పలకరిస్తూ ప్రజలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు 
 

సూర్య రిపోర్టర్ దస్తగిర్ దమ్మపేట