వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..*
*వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..*
"విశాఖ నగర్ ఫేజ్–1 వెస్ట్ పార్ట్ వాసులకు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హామీ"
:ఏళ్ల తరబడి వేధిస్తున్న విశాఖ నగర్ ఫేజ్–1 వెస్ట్ పార్ట్ కాలనీ డ్రైనేజీ సమస్యకు వారం రోజుల్లో పరిష్కారం చూపిస్తామని ఏఐసీసీ విచార్ విభాగ్ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘ
వేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. కాలనీలో పర్యటించి డ్రైనేజీ, పార్క్ ఫినిషింగ్, రోడ్ల సమస్యలను స్థాని
కులను అడిగి తెలు
సుకున్నారు.ఈసందర్భంగా ఆయన
మాట్లాడుతూ..ప్రజలు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా సమస్యలు పరిష్క
రించకపోవడం అధి
కారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని, ఇలాంటి తీరు ప్రభు
త్వానికి చెడ్డపేరు తెస్తుందని అసహ
నం వ్యక్తం చేశారు. సమస్యను మహే
శ్వరం కాంగ్రెస్ ఇన్
చార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఎస్‌ఈ కిష్టప్ప, సంబంధిత అధికా
రులతో మాట్లాడి వారం రోజుల్లో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుం
టామని స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెంద
వద్దని భరోసా
ఇచ్చారు.కాలనీ వాసులు మాట్లా
డుతూ.. గత ప్రభుత్వ హయాం నుంచి సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఎఫ్‌టీ
ఎల్ పరిధి పేరుతో డ్రైనేజీ పనులకు అడ్డంకులు సృష్టిం
చారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుఖ్
జీవన్ రెడ్డి, శాంతి
కుమార్, మల్లి
కార్జున, డి.కృష్ణ, శ్రీకాంత్ గౌడ్, భూపాల్ రెడ్డి, సతీష్, ప్రభాకర్ రెడ్డి, దినేష్, సంతోష్, శ్రీకాంత్ చారి, అనంత చారి, తిరుమలరెడ్డి, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
---------------------------
బి. గణేష్, బాలాపూర్ రిపోర్టర్