BREAKING
ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా.. సొంత ఖర్చుతో ప్రజల దాహార్తి తీర్చుతున్న సర్పంచ్ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి.. బాధ్యత తీసుకున్నాడు.. భుజస్కందాలపై మోశాడు... యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం

*విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది*

Select Suryaa Now
*విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది*

*విద్యార్థుల విజ
యానికి ఏకాగ్రతే పునాది*

"ఒత్తిడిని జయించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.."

"లార్డ్స్ హైస్కూల్‌లో జ్ఞానానందగిరి మహారాజ్ అవగాహన సదస్సు"

:చదువులో రాణించాలంటే ఏకాగ్రతతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఎంతో అవసరమని హిమా
లయ సిద్ధ యోగి జ్ఞానానందగిరి మహా
రాజ్ అన్నారు.జిల్లెల
గూడలోని లార్డ్స్ హైస్కూల్‌లో విద్యా
ర్థులకు ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణ, ఒత్తిడి, నిరాశను అధిగమించే అంశా
లపై ప్రత్యేక అవగా
హనా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా
డుతూ.. యోగ, ధ్యానం, శ్వాసా
భ్యాసాలను నిత్యజీవితంలో భాగం చేసుకో
వాలని, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలనిసూచించారు. మానసిక ఒత్తిడిని దాచు
కోకుండా తల్లిదం
డ్రులు, ఉపాధ్యా
యులతో పంచుకో
వాలని,అవసరమైనప్పుడు సహాయం తీసుకోవాలని హితవు పలికారు.
పాఠశాల చైర్మన్ సిద్ధాల బీరప్ప మాట్లాడుతూ.. మార్కుల సాధనకే పరిమితం కాకుండా జీవిత సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొ
నేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. వైస్ చైర్మన్ బెర్లూశ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ సిద్ధాల శ్రీలత, డీన్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ ఎం.ఎల్. మరియన్ మాట్లాడుతూ.. విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఇలాంటి కార్యక్ర
మాలు దోహదపడ
తాయనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొ
న్నారు.
---------------------------
బి. గణేష్, బాలాపూర్ రిపోర్టర్..