BREAKING
ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా.. సొంత ఖర్చుతో ప్రజల దాహార్తి తీర్చుతున్న సర్పంచ్ ప్రైవేట్ బస్సు ప్రమాదంలో యువకుడు మృతి.. బాధ్యత తీసుకున్నాడు.. భుజస్కందాలపై మోశాడు... యూరోపియన్ మార్కెట్లలో హెచ్చుతగ్గులు మరియు అనిశ్చితి చాక్లెట్ దిగ్గజం లిండ్ట్‌లో సీఈఓ ఉద్వాసన తర్వాత బోర్డు ప్రక్షాళనకు మదుపర్ల డిమాండ్ మేఘాలయ గుహల్లోని స్టాలగ్‌మైట్ల పరిశోధన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌పై కూటమి జెండా..... భారీ వర్షాల నడుమ ప్రజల పక్షాన దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు దంపతులు.. మైనింగ్ గుంతల్లో మృత్యుఘోష.. అధికారుల నిర్లక్ష్యానికి నలుగురి బలి పట్టణ నడిబొడ్డున పట్టపగలే వెలుగుతున్న వీధి దీపాలు… వారం రోజుల్లో డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపిస్తాం..* భారీ వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ రోహిత్ రాజు. *విద్యార్థుల విజ యానికి ఏకాగ్రతే పునాది* అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంపై చైనా కోర్టులో కోవిడ్ అపవాదుపై పరువు నష్టం దావా 2030 నాటికి వార్షిక విక్రయాల్లో నిలకడైన వృద్ధి లక్ష్యం

పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు*

Select Suryaa Now
పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు*

*పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు*

"మైనర్ బాలికపై నేరం.."

"రూ.2 వేల జరిమానా, బాధితురాలికి రూ.50 వేల పరిహారం"

:మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా ఎల్‌ బీ
నగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక న్యాయ
స్థానం మంగళవారం తీర్పు వెలువ
రించింది. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 1108
/2025 కేసులో షేక్ అబ్దుల్ రహమత్ అలియాస్ రహమత్ (19)ను న్యాయ
స్థానం దోషిగా నిర్ధారించింది.
బీఎన్‌ఎస్ సెక్షన్లు 75, 77తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్లు 11, 12 కింద నమోదైన ఈ కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిం
చింది. బాధితురాలికి రూ.50 వేల పరి
హారం చెల్లించాలని ఆదేశించింది.ఈకేసులో అప్పటి మీర్‌పేట్ ఎస్‌ హెచ్‌ ఓ బి. శోభన్ పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టగా, ఎస్‌ఐ జి. శ్రీనివాస్ రెడ్డి విచారణాధి
కారిగా వ్యవహ
రించారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పి. సత్యనారాయణ, కృష్ణ ప్రసన్న వాద
నలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరఫున పోలీసు సిబ్బంది సమన్వ
యంతో వ్యవహ
రించి కేసు విచారణ
లో సహకరించారు.
---------------------------
బి. గణేష్, బాలాపూర్ రిపోర్టర్