BREAKING
వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ ‘నా వైఫ్ మిస్సింగ్’ మూవీ రివ్యూ.. ఆహా ఓటీటీలో సినిమా ఎలా ఉందంటే? ఎన్నికల జోరు పెంచిన వైసీపీ 49 వార్డు అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్ రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి పోలవరం ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సీతారాంపురం మండలంలో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ గరుగుబిల్లి ఎంపిటిసి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెర్లి నెల్లూరు రూరల్‌లో వైసీపీకి మరో దెబ్బ.. కోట్ల ఉద్యోగాన్ని వదిలేసి.. రజనీకాంత్ చిత్రంలో అదరగొట్టిన నటుడు నమో నారాయణ సక్సెస్ జర్నీ విద్యార్థులకు బడిలో నీటి కష్టాలు! కేతవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేయని నీటి వసతి.. భోజనం తర్వాత ప్లేట్లతో బయటకు వెళ్తున్న పిల్లలు దర్గాలో ప్రత్యేక దువా - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఎం.పీ.టీ.సీ. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి మండల టిడిపి జడ్పిటిసి అభ్యర్థిగా కారాడ వెంకటమ్మ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన స్టేట్ జనరల్ అబ్జర్వర్ ఎన్నికల నిబంధనలు పక్కాగా అమలు చేయాలి.. అధికారులకు అనిల్ కుమార్ రెడ్డి సూచన రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు కృష్ణపట్నం బిట్-1 ఎంపిటిసి స్థానానికి తొండమనాటి..... నామినేషన్.

ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ప్రత్యేక బృంద సభ్యులు

సూర్య- బిక్కనూర్ : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని నాకో కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ బృంద సభ్యులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి హెచ్ఐవి కేసులకు సంబంధించి వివరాలను మండల వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా గర్భిణీలకు హెచ్ఐవి పాజిటివ్ కేసులు వస్తే తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల పట్ల బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక బృంద సభ్యులు రాజీవ్ రంజన్ తివారి,  డాక్టర్ రాజేశం మండల వైద్యాధికారి హేమీమా, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, ల్యాబ్ టెక్నీషియన్ వనశ్రీ, హెల్త్ అసిస్టెంట్ సతీష్, ఆరోగ్య సూపర్వైజర్లు,జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి  సిబ్బంది పాల్గొన్నారు