BREAKING
వన్డే క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. అత్యంత వేగంగా డబుల్ సెంచరీ బాది ప్రపంచ రికార్డు బస్సు, లారీ మధ్య ఇరుక్కున్న ఆటో.. తృటిలో తప్పిన పెను ప్రమాదం *వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ట్రేడ్ లైసెన్స్, సెస్సు చెల్లింపులు మరియు పత్తి కొనుగోళ్లపై డీలర్లకు అవగాహన సదస్సు* కొండపాకలో రైతు నేస్తం కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్* జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి *పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి* భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 పోరు.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా తుది జట్టు వివరాలు 'సోషల్ మీడియా వార్తలు నిజం కాదు' వైసీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేత.. ఇంకొల్లు మండలంలో రెండో రోజు 36 నామినేషన్లు ఘనంగా పండుగ సాయన్న జయంతి సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం గీతా మందిరంలో సామూహిక భగవద్గీత పారాయణం

రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు

Select Suryaa Now
రామానుజవరంలో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన రేగా కాంతారావు

మణుగూరు ఆర్ సి సూర్య ; పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేగవంతంగా జరుగుతోంది.గురువారం మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ విజయం ఖాయమని రేగా అన్నారు.రాబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ సారధ్యంలో గులాబీ జెండా ఎగురవేసి కేసీఆర్ ను ముఖ్యమంత్రి కావడం త్వరలో చూడనున్నామన్నారు.సమిష్టిగా పనిచేసి మన సత్తా చాటాలన్నారు.కార్యక్రమంలో నాయకులు లేళ్ల కృష్ణ, అక్కి నరసింహారావు, తడికమల్ల ప్రభుదాసు, వార్డు సభ్యులు ఎబినేజర్,సిద్దు తదితరులు పాల్గొన్నారు.

పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి సూర్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా