BREAKING
వత్సవాయి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాటేపల్లి రవి నామినేషన్ దాఖలు *లింగాయత్ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* వార్డు కార్యాలయాలను ప్రారంభించిన నాగూర్ మీరాన్ వత్సవాయి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా వడ్లమూడి రాంబాబు నామినేషన్ *సెట్విన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సంగన్న పాటిల్, సర్పంచ్ విద్యాసాగర్* ఆత్రేయపురం మండలం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థిగా కప్పల శ్రీధర్ నామినేషన్ రాయలసీమ గడ్డపై ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. వేదిక, సమయం ఖరారు 29 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు పేరవరంలో వైసీపీని వీడి టిడిపిలో చేరికలు దర్శి లో 18 నామినేషన్ దాఖలు. ఆత్రేయపురం మండలంలో 44 నామినేషన్లు *ఘనంగా పండుగ తెలంగాణ రాబిన్ హుడ్ జయంతి వేడుకలు* రామాయణ సినిమా టికెట్ ధరలపై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకే పెద్ద పీట కపిలేశ్వరపురం జడ్పిటిసి జనసేన అభ్యర్థిగా మీనా కుమార్

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు

Select Suryaa Now
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అవగాహన వేడుకలు

ఆరిలోవ, సూర్య : ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో  అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా ఎల్.వి  ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ  గురువారం  విశాఖపట్నం లోని తమ జిఎంఆర్   వరలక్ష్మి క్యాంపస్‌ వద్ద  వృద్దులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను వేడుకగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఎల్ వి  ప్రసాద్ నేత్ర వైద్యశాలలోని  అరోబిందో వృద్ధాప్య నేత్ర సంరక్షణ కేంద్రం – జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్  వద్ద నిర్వహించిన లో  జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం, కదలికలు, పోషకాహార స్థితి, చూపు, వినికిడి, నిరాశ వంటి అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్షల ద్వారా ప్రమాద సంకేతాలను ప్రారంభ దశలోనే గుర్తించి, అవసరమైన వైద్య నిపుణుల సమన్వయంతో తగిన సంరక్షణ అందించడం సాధ్యమవుతుంది. ఎల్.వి   ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ వారు గృహ సంరక్షణ సేవల ద్వారా ఇంటి వద్దనే అవసరమైన సహాయాన్ని అందిస్తారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ  డా. అవినాష్ పాథెంగే, కన్సల్టెంట్ నేత్ర వైద్య నిపుణులు, జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం మరియు వృద్ధుల నేత్ర సంరక్షణ సంస్థ అధిపతి మాట్లాడుతూ: “చూపులో వచ్చే మార్పులు వృద్ధులు మెట్లను అంచనా వేయడం, పరిచయం లేని ప్రదేశాల్లో నడవడం, సురక్షితంగా కదలడం వంటి అంశాలపై ప్రభావం చూపుతాయి. వృద్ధాప్యంలో వచ్చే అనేక దృష్టి సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. సరైన చికిత్సతో పడిపోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చును అన్నారు. వారు జీవితంలో మరింత సురక్షితంగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో జీవించగలుగుతారు. పడిపోవడాన్ని నివారించడం అనేది వృద్ధులు, వారి కుటుంబ సభ్యులు, సంరక్షణ బృందం కలిసి చేయాల్సిన బాధ్యత అని పేర్కొన్నారు.

రిపోర్టర్ : శ్రీనివాస్, అరిలోవా, విశాఖపట్నం.