BREAKING
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా సన్నాహక సమావేశం ఎమ్మెల్యే మర్రి, నందికంటి శ్రీధర్ లకు దసరా శుభాకాంక్షలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడను : మాజీ కార్పొరేటర్ శ్రవణ్ జలమండలిలో ఘనంగా పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు *గుండారెడ్డిపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ధర్నా అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్* విప్లవ వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన హెచ్‌ఎండీఏ కొమురం భీం.. పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి! బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం జలమండలి ఎండీకి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీజీవో ప్రతినిధులు *నూతన వధూవరులను ఆశీర్వదించిన గవ్వ వంశీధర్ రెడ్డి* అక్రమ ఇసుక రవాణాపై ఉక్కు పాదం ట్రాక్టర్ సీజ్… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సమష్టి కృషి చేయాలి... *మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్* పటాన్‌చెరులో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మసీదుబండలో వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గాంధీ ఘనంగా అనిల్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్*

Select Suryaa Now
పెద్దకొండూరు బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా శ్రీకాంత్ గౌడ్*

 

*ఏకగ్రీవంగా ఎన్నిక.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తా*

*చౌటుప్పల్:* చౌటుప్పల్‌ మండలం పెద్దకొండూరు గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ సమావేశం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు కైరంకొండ అశోక్‌ నేత హాజరైన ఈ సమావేశంలో గ్రామ శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా కాసుల శ్రీకాంత్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా శ్రీకాంత్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్‌, ఎంపీటీసీ కాయితి రమేష్‌ గౌడ్‌, మాజీ పీఏసీఎస్‌ డైరెక్టర్‌ దుర్కా కృష్ణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యాస అశోక్‌ రెడ్డి, మాజీ అధ్యక్షులు మోర నాగేష్‌, కాయితి యాదయ్య గౌడ్‌, పాక వెంకటేష్‌, పోలాబోయిన బాలు తదితరులు పాల్గొన్నారు.