BREAKING
వత్సవాయి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాటేపల్లి రవి నామినేషన్ దాఖలు *లింగాయత్ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* వార్డు కార్యాలయాలను ప్రారంభించిన నాగూర్ మీరాన్ వత్సవాయి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా వడ్లమూడి రాంబాబు నామినేషన్ *సెట్విన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సంగన్న పాటిల్, సర్పంచ్ విద్యాసాగర్* ఆత్రేయపురం మండలం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థిగా కప్పల శ్రీధర్ నామినేషన్ రాయలసీమ గడ్డపై ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. వేదిక, సమయం ఖరారు 29 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు పేరవరంలో వైసీపీని వీడి టిడిపిలో చేరికలు దర్శి లో 18 నామినేషన్ దాఖలు. ఆత్రేయపురం మండలంలో 44 నామినేషన్లు *ఘనంగా పండుగ తెలంగాణ రాబిన్ హుడ్ జయంతి వేడుకలు* రామాయణ సినిమా టికెట్ ధరలపై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకే పెద్ద పీట కపిలేశ్వరపురం జడ్పిటిసి జనసేన అభ్యర్థిగా మీనా కుమార్

ఘట్‌కేసర్ ‌లో పండుగ సాయన్నకు ఘన నివాళి

Select Suryaa Now
ఘట్‌కేసర్ ‌లో పండుగ సాయన్నకు ఘన నివాళి
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఘట్‌కేసర్ ‌లో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి నివాళులర్పించి ఆయనను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ టౌన్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పసులాది చంద్రశేఖర్ ముదిరాజ్, మాజీ అధ్యక్షులు మేడబోయిన నరేష్ ముదిరాజ్, చింతల శంకర్ ముదిరాజ్, అర్ముళ్ల బాలసుందర్ ముదిరాజ్, దాసబోయిన నాగరాజ్ ముదిరాజ్, కోరబోతు శివానంద్ ముదిరాజ్, దాసబోయిన నవీన్ ముదిరాజ్, భార్గవ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: గుర్రం రమేష్, ఘట్కేసర్, మేడ్చల్ జిల్లా.