BREAKING
వత్సవాయి జెడ్పీటీసీ అభ్యర్థిగా కాటేపల్లి రవి నామినేషన్ దాఖలు *లింగాయత్ సమాజ్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు గారు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ గారు* వార్డు కార్యాలయాలను ప్రారంభించిన నాగూర్ మీరాన్ వత్సవాయి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా వడ్లమూడి రాంబాబు నామినేషన్ *సెట్విన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ కోహిర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్* *ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ సంగన్న పాటిల్, సర్పంచ్ విద్యాసాగర్* ఆత్రేయపురం మండలం వైఎస్ఆర్సిపి జెడ్పిటిసి అభ్యర్థిగా కప్పల శ్రీధర్ నామినేషన్ రాయలసీమ గడ్డపై ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్.. వేదిక, సమయం ఖరారు 29 మంది ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు పేరవరంలో వైసీపీని వీడి టిడిపిలో చేరికలు దర్శి లో 18 నామినేషన్ దాఖలు. ఆత్రేయపురం మండలంలో 44 నామినేషన్లు *ఘనంగా పండుగ తెలంగాణ రాబిన్ హుడ్ జయంతి వేడుకలు* రామాయణ సినిమా టికెట్ ధరలపై దిల్ రాజు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకే పెద్ద పీట కపిలేశ్వరపురం జడ్పిటిసి జనసేన అభ్యర్థిగా మీనా కుమార్

సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం

Select Suryaa Now
సంస్కృత వర్సిటీలో అరుదైన కల్పవృక్షం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జాతీయ సంస్కృత వర్సిటీ ప్రాంగణంలో అరుదైన కల్పవృక్షం మొక్కను వీసీ ప్రొఫెసర్ జీఎస్ఆర్ కృష్ణమూర్తి గురువారం సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్ కేంద్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ సుభాష్ చంద్ర జాదవ్ కల్పవృక్ష మొక్కను బహుకరించారని తెలిపారు. 101 విద్యా సంస్థలలో క్లప వృక్షాలను పెంచాలనే సంకల్పంతో ఆయన బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని అందులో భాగంగా ఎన్ఎస్ఈ్యూలో ఈ మొక్కను నాటడం జరిగిందని తెలిపారు. భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, కల్పవృక్షంతో ముడిపడి ఉన్న సాంప్రదాయ విలువలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్