BREAKING
కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమానికి ప్రజల మద్దతు: వై.వి.బి. రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు: రాహుల్ గాంధీ కార్యక్రమానికి సీఎం సిద్ధరామయ్య దూరం! ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్

పూర్వ విద్యార్థుల సన్మానం.....

Select Suryaa Now
పూర్వ విద్యార్థుల సన్మానం.....

మద్దూర్ .…దూల్మిట్ట మండల ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్ వెంకటయ్య, ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ ఎంఈఓ కరుణాకర్ రెడ్డి లకు దూల్మిట్ట పాఠశాలకు చెందిన 1992 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థులు శనివారం దూల్మిట్ట పాఠశాలలో శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టిన కోటయ్యను అభినందించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గునుకుల జగన్మోహన్ రెడ్డి, కొలుపుల రాములు, నాచగోని రాజలింగం, తాళ్లపల్లి బిక్షపతి, దాసరి నరసింహులు, గిరి సురేందర్ రెడ్డి, కోల సత్తయ్య, కనక లింగం, ఉపేందర్, కనకయ్య, ప్రభాకర్, ముంగి శ్రీనివాస్, కనకాంబరం, గణేష్, శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.