BREAKING
ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యం. వైఎస్ఆర్సిపి ఎంపీటీసీ అభ్యర్థి చాకలి లక్ష్మి. వృద్ధురాలి అనుమానాస్పద మృతి - తిమ్మాపూర్ మండలంలో సంచలనం నెట్‌ఫ్లిక్స్ హర్రర్ కామెడీ కే-డ్రామా ‘డెడెండ్ జాబ్’ క్లైమాక్స్: లీ జే వూక్ సిరీస్ ఎండింగ్ ట్విస్ట్స్ ఇవే! TUWJ వికారాబాద్ జిల్లా తృతీయ మహాసభకు ఎమ్మెల్యే బీఎంఆర్‌కు ఆహ్వానం ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్‌లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ అద్భుతమైన శుభారంభం! రామాయణంపై రాకింగ్ స్టార్ యష్ సంచలన వ్యాఖ్యలు: రాముడు, రావణుడు ఇద్దరితోనూ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు! ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ: మలేషియాపై విజయం సాధించి నాలుగో జయభై మోగించిన భారత్! నెల్లూరు సముద్రంలో అల్లకల్లోలం నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో పీఎం రాహత్ పథకం సేవలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చెన్నై ఓపెన్ డబ్ల్యూటీఏ 250: క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే వెనుదిరిగిన భారత్ టెన్నిస్ క్రీడాకారిణి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక! నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన వాయిదా 40 ఏళ్లగా టిడిపి జెండా మోసిన వారు, నేడు వైసీపీలో చేరిక... హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అదరగొట్టిన భారత్: సింగిల్స్ టైటిల్స్ కైవసం చేసుకున్న పి.వి. సింధు, లక్ష్యసేన్! అధికారులతో హోంమంత్రి అనిత టెలీకాన్ఫరెన్స్ ఈ నగరానికి ఏమైంది..?! ఓటుహక్కు వినియోగానికి నిరాసక్తత..

పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి

Select Suryaa Now
పిడుగుపాటుతో ఇల్లు ధ్వంసం-పరిశీలించిన సర్పంచ్ కుమారస్వామి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి లింగం మొగిలి నివాసంపై పిడుగుపడటంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ మాచర్ల కుమారస్వామి ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఇంటికి జరిగిన నష్టాన్ని పరిశీలించారు. ఘటన వివరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. స్పందించిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటిని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ శనిగరం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రామకృష్ణ, భీమదేవరపల్లి, హనుమకొండ జిల్లా