BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఫ్లాష్ వాక్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై అవగాహన-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్

Select Suryaa Now
ఫ్లాష్ వాక్ కార్యక్రమం ద్వారా సైబర్ నేరాలపై అవగాహన-ఆత్మకూరు సిఐ జి. బాబులాల్

ఆత్మకూరు, మేజర్ న్యూస్,  ఆత్మకూరు మండల కేంద్రంలో సైబర్ నేరాల నివారణలో భాగంగా ఫ్లాష్ వాక్ కార్యక్రమం నిర్వహించారు .ఆగండి ఆలోచించండి అడుగు వేయండి అనే నినాదంతో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ జి బాబులాల్ మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులకు తమ ఓటీపీల వివరాలను వెల్లడించవద్దని, ఆన్లైన్ గేమ్ ల కు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదని ఎవరైనా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరింపులకు పాల్పడితే భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు సైబర్ మోసానికు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు .కార్యక్రమంలో సుమారుగా 80 మంది గ్రామస్తులతో పాటు ఎస్ఐ లక్ష్మీనారాయణ హెడ్ కానిస్టేబుల్ లు కుమారస్వామి, నరసింగరావు, కానిస్టేబుల్ లు కరణ్  శ్రీనివాస్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

రిపోర్టర్: శ్రీనివాస్ ,ఆత్మకూరు హనుమకొండ జిల్లా