BREAKING
నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం. విద్యార్థులను జంతువులులా చూస్తున్నారు నల్లగొండకు 480 ఇందిరమ్మ టవర్స్ ఇళ్లు మంజూరు - అయ్యప్ప స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు లిఖిత్ నాయక్‌కు తీవ్ర గాయాలు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం షెడ్డు, మరుగుదొడ్లు నిర్మించిన కుమ్మరి ధన్‌రాజ్, నాయకపు గంగారం ఓ పసిప్రాణం కోసం.. రూ.26 కోట్ల నిరీక్షణ! పొన్నూరు మండల వెల్లలూరు గ్రామంలో మాల ధరించిన స్వాములకు అన్నదాన కార్యక్రమం ప్రారంభం ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు పెంచిన వేతనం ఇవ్వాలి కుందుర్పి లో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి ప్రత్యేక సమావేశం. నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు ! ప్రజా సమస్యలపై సమరం.. అమీన్ పూర్ ప్రధాన రహదారిని తనిఖీ చేసిన సిఎంసి కమిషనర్.. వేదమంత్రోచ్ఛారణల మధ్య చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠోత్సవాలకు శ్రీకారం వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా..? ప్రజా సేవే పరమార్థంగా ముందుకు సాగుతారా..? స్వచ్ఛ రాజకీయాలకు నాంది పలుకుతారా..? చిత్తలూరులో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన శాఖ ప్రారంబించిన చైర్మన్ ప్రతాప్ రెడ్డి

పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి

Select Suryaa Now
పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి

సదాశివపేట ; సదాశివపేట మండలం మాచిరెడ్డిపల్లి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇంకా ఎవరైనా అర్హులైన పేదలు ఉంటే వారి వివరాలను తెలియజేయాలని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ మోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన్న, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు కరణం సందీప్, మండల పార్టీ అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ రేష్మ, పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వివిధ గ్రామాల సర్పంచులు మల్లేశం, దేవిసింగ్, రాములమ్మ, లక్ష్మయ్య పాల్గొన్నారు.అలాగే మండల బీసీ సెల్ అధ్యక్షుడు బసవరాజ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపసర్పంచ్ కిష్టమ్మ, వార్డు సభ్యులు కవిత, మంజుల, శివలీల, లక్ష్మయ్య, రమేష్, శేఖర్, గ్రామ పెద్దలు రియాజ్, సుధాకర్, జమీల్, జలీల్, యాదయ్య, కుమార్, విజయ్ కుమార్, అఫ్జల్, మల్లేశం, శీను, నర్సింలు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.