BREAKING
ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026 అమరుల ఆశయ సాధనకు ఐక్య ఉద్యమాలే ఆయుధం! నగర పంచాయతీ ఎన్నిక లు ప్రశాంత్ ఆదర్శ కుటుంబం’ విడుదలతో వెంకీ అభిమానుల సందడి! వెంకటేశ్వర డివిజన్‌లోని సుగ్దేవ్ నగర్ లో ఎం.జి.ఆర్ పర్యటన వేములవాడ భీమేశ్వర స్వామివారి సేవలో ‘కితకితలు’ గీతా సింగ్ గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శించుకున్న రాజ్‌ ఠాకూర్‌ దంపతులు! ఆర్టీసీ బ్రెడ్ విన్నర్ ఉద్యోగులకు రెగ్యులర్‌ కొలువులు అలరించిన జయప్రద రామమూర్తి వేణు గానం

పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మండల ప్రత్యేక అధికారి దేవ్ కుమార్

Select Suryaa Now
పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన మండల ప్రత్యేక అధికారి దేవ్ కుమార్

రామాయంపేట ;  నగరం గ్రామంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా మండల ప్రత్యేక అధికారి దేవ్ కుమార్ ఎంపిడిఓ ముజాహిద్ గారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ మరియు పనుల పురోగతి ,సిసి రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఏక్తా ప్రతిజ్ఞ ను చేయించడం జరిగింది అనంతరం స్థానిక అంగన్వాడీ కేంద్రంను పరిశీలించుట జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎంపిడిఓ ముజాహిద్, గ్రామ సర్పంచ్ అంతంపల్లి సుశీల, పంచాయతీ కార్యదర్శి మొహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్,ఉప సర్పంచ్ నాజం  గ్రామస్థులు తదితరులు ఉన్నారు.