BREAKING
ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్! దుందిగల్ అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టత ఇవ్వాలి.. కూచిపూడి గ్రేడ్ పరీక్షలను నిర్వహించిన అఖిల భారత కళా సాధన పరిషత్ సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్‌లో రివాల్వర్‌తో హల్‌చల్‌.. కస్టమర్లు, బౌన్సర్లకు బెదిరింపులు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కల సాకారం చేస్తాం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి: రవికుమార్ యాదవ్,శ్రీనివాస్ రెడ్డి ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యతను తెలుసుకోవాలి: డాక్టర్ వెంకటరమణ నేరస్థుడిపై మరోసారి పీడీ యాక్ట్‌.. చర్లపల్లి జైలుకు తరలింపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే గాంధీ,మాజీ కార్పొరేటర్లు దసరా శుభాకాంక్షలు భూ రికార్డులపై రైతులకు అవగాహన అవసరం : తహసీల్దార్‌ చంద్రశేఖర్‌ మాదాపూర్‌ సున్నం చెరువులో అక్రమ నీటి దందాపై హైడ్రా ఉక్కుపాదం....అక్రమ బోర్లను ద్వంసం చేసిన హైడ్రా అమెరి కిడ్స్‌ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. లలిత కపిలవాయి ‘కళాప్రయాణం’ చిత్రకళా ప్రదర్శన - హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కుక్క అడ్డురావడంతో స్కూటీపై నుంచి పడి మృతి ప్రతి నీటి బొట్టు ను ఒడిసి పట్టాలి -వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నూతన ఎస్‌హెచ్‌ఓ ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు

Select Suryaa Now
నూతన ఎస్‌హెచ్‌ఓ ను కలిసిన బీఆర్‌ఎస్‌ నేతలు
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్: ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌ను బీఆర్‌ఎస్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘట్‌కేసర్‌ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్న నాయకులు ఎస్‌హెచ్‌ఓకు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ పలుగుల మాధవ రెడ్డి, ఘట్‌కేసర్‌ రైతు సహకార బ్యాంకు మాజీ చైర్మన్‌ సారా శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్‌ రావు, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట రెడ్డి, బేతాళ నర్సింగ్‌ రావు, బండారి ఆంజనేయులు గౌడ్‌, నాయకులు బొక్క విష్ణువర్ధన్‌ రెడ్డి, వరికుప్పల లింగస్వామి, మందాడి శ్రీనివాస్‌ రెడ్డి, బొంత సుధాకర్‌, కందకట్ల సుదర్శన్‌ రెడ్డి, పల్లె విజయ్‌ గౌడ్‌, ఎర్రోళ్ల సత్తి, రోడ్డ యాదగిరి, బిజిలి సదానందం, లక్ష్మయ్య, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ప్రతినిధి ఎండీ సిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.