BREAKING
16వ వార్డులో టీడీపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలి భవాని మాత యూత్ అసోసియేషన్‌కు ఐదేళ్లుగా చేవెళ్ల మహి చేయూత.. కాసుల మహేందర్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపిన BMYA భారతీనగర్ డివిజన్‌లో ఘనంగా దసరా వేడుకలు ఉయ్యూరు మునిసిపల్ చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలి రాజరాజేశ్వరి దేవిక దర్శనమిచ్చిన గ్రామ దేవత శ్రీ పైడమ్మ అమ్మవారు శిక్షణ కార్యక్రమాలు 85వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి గెలుపునకు బొండా ఉమా ప్రచారం హింసాత్మక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. ఖమ్మంలో జమ్మిబండపై ప్రత్యక్షమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ సత్తుపల్లిలో ఆధునిక వైద్య సేవలకు మరో ముందడుగు.. ‘శస్త్ర హాస్పిటల్’ ప్రారంభం*మంత్రి తుమ్మల ఎమ్మెల్యేమట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం మండల పరిధి పుల్లపాడు MPTC అభ్యర్థిగా మురాల ఫణికుమార్ వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ స్వగ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి దసరా వేడుకలు: కోట మైసమ్మ అమ్మవారికి, జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు శ్యామల బేకరీ ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు సమక్షంలో వైసీపీలో చేరిక

నూతన ఎస్ఐ సురేష్ రెడ్డికి ఘన సన్మానం *బదిలీపై వెళ్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లుకు వీడ్కోలు

Select Suryaa Now
నూతన ఎస్ఐ సురేష్ రెడ్డికి ఘన సన్మానం *బదిలీపై వెళ్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లుకు వీడ్కోలు

 

వేములపల్లి, మేజర్ న్యూస్:
వేములపల్లి పోలీస్ స్టేషన్ లోనూతనఎస్ఐగాబాధ్యత లు చేపట్టిన సురేష్ రెడ్డికి స్వాగతం పలుకుతూ, నల్లగొండకు బదిలీపై వెళ్తున్నఎస్ఐవెంకటేశ్వర్లుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ఘనంగా వీడ్కోలు పలికి సన్మానించారు.ఈ సందర్భం గా నూతన ఎస్ఐ సురేష్ రెడ్డి మాట్లాడుతూమండలం లోశాంతిభద్రతలపరిరక్షణకు ప్రజాప్రతినిధులు, రాజ కీయ పార్టీల నాయకులు పోలీసులకుసహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.