BREAKING
మనసును హత్తుకునేలా మనోజ్ వాజ్ పేయ్ 'దిల్వాలి దివాలి' మూవీ.. నెట్‌ఫ్లిక్స్‌లో ఆకట్టుకుంటున్న ఫ్యామిలీ డ్రామా! బియ్యం ధరల దోపిడీపై తెలంగాణ ప్రభుత్వ ఉక్కుపాదం: రాష్ట్రవ్యాప్తంగా దాడులు – 370 కేసులు నమోదు జిల్లాకేంద్రంలో నిర్మల్ జిల్లా ఆర్ఎంపీ ల అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక : పదోతరగతివిద్యార్థులకు ఉచితంగా అన్ని అంశాల చదువు పుస్తకాల పంపిణీ పెండింగ్ పనుల్లో జాప్యం చేయొద్దు సోలక్ పల్లి లో ఉచిత వైద్య శిబిరం కోదాడ నియోజకవర్గంలో 219 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. తుఫాన్ బాధితులకు అండగా ప్రభుత్వం. ఎల్లంపేట మున్సిపాలిటీలో అంపశయ్యపై సమాచార హక్కు చట్టం.. మూడుసార్లు దరఖాస్తు చేసినా సమాచారం ఏదీ..? రైల్వే గేటు పడితే ట్రాఫిక్ కష్టాలే.. కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు అక్బర్జపేట్‌లో హరితహారం మొక్కల విధ్వంసం.. 150కి పైగా మొక్కలు ధ్వంసమైనా పట్టించుకునేవారేరి..? ఎంపీ సురేష్ కుమార్ షట్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కోహిర్ మండల కాంగ్రెస్ నాయకులు వైద్య చికిత్సకు రూ.2 లక్షల ఎల్‌ఓసీ చెక్కు అందజేత క్రెడిట్ సొసైటీ మేనేజర్ మృతి పై విచారణ జరపాలి కారు బైకు ఢీ తండ్రి మృతి కొడుకుకి తీవ్ర గాయాలు

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు

Select Suryaa Now
నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగావకాశాలు

 

సూర్య - పెద్దపల్లి: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు TASK సమన్వయంతో మూడు రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ డేటా అనలిస్ట్ కోర్సులో మూడు నెలలు, రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సులో 30 రోజులు, పెగా ఆన్‌లైన్ కోర్సులో మూడు నెలల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. రిటైల్ సేల్స్ కోర్సు పూర్తిచేసిన వారికి మెగా మార్ట్ వంటి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు.
శిక్షణ, కోర్సు ఫీజు, ప్లేస్‌మెంట్ సహకారం ఉచితమని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.599 మాత్రమే చెల్లించాలని సూచించారు. ప్రతి కోర్సులో 50 సీట్లు మాత్రమే ఉన్నందున ఆసక్తి గల యువత నవంబర్ 18లోపు ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న TASK ప్రాంతీయ కేంద్రంలో నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 90595 06807, 80966 59481 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.