BREAKING
స్మోగ్ ముసుగులో ఉత్తర భారతం: నాసా శాటిలైట్ చిత్రాలు రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ఈనెల 11న సర్దార్ నగర్ లో BJP జెండావిష్కరణ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ ఇందిరమ్మ ఇండ్లు గ్రామసభ ద్వారా ఎంపిక చేయాలి షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన! కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికపై హర్షం నిమ్మనపల్లికి హెల్త్ సెంటర్, సోలార్ లైట్లు, తాగునీటి బోర్లు మంజూరు చేయాలి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సర్పంచ్ వేల్పుల రమేష్ వినతి ఓటీటీలో సందడి చేస్తోన్న సందీప్ కిషన్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ప్రాజెక్ట్ జెడ్! కడప సుధాకర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్న ఎంపిటిసి ధనలక్ష్మీ : కోటకాడపల్లి అభివృద్ధికి కృషిచేయాలని సూచించిన అప్ప ఉపాధి హామీ పనికి శ్రీకారం. కుందుర్పి మండలం లో చిరుత సంచారం. ఈజిప్టు రైలు దుర్ఘటన: రాజకీయ జవాబుదారీతనానికి డిమాండ్

నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు...డి. ఎం.పండరి.

Select Suryaa Now
నిర్మల్ నుండి కాళేశ్వరానికి బస్సు...డి. ఎం.పండరి.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
ఆర్టీసీ నిర్మల్ డిపో నుండి పవిత్ర క్షైవ క్షేత్రమయిన కాళేశ్వరానికి ఎక్స్ ప్రెస్ బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కే పండరి తెలిపారు.
ఈ  బస్సు ప్రతీరోజు ఉదయం 8 గంటలకు నిర్మల్ నుండి బయలుదేరి కాళేశ్వరానికి మధ్యాన్నం ఒంటి గంట 30 నిమిషాలకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. తిరిగి కాళేశ్వరం నుండి మధ్యాన్నం 2 గంటల 30 నిమిషాలకు బయలుదేరి రాత్రి 8.00 గంటలకు నిర్మల్ చేరుకుంటుందని ప్రయాణికులు ఈ సదావకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.