నిర్మల్ ఆర్టీసీ డిపోకు నూతన మేనేజర్ గా కల్పన నియామకం. :
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :ఆర్టీసీ నిర్మల్ డిపో మేనేజర్ గా కల్పన పదవి బాధ్యతలు చేపట్టారు.ఇదివరకు డిపోమేనేజర్ గా పని చేసిన కే.పండరి జీడిమెట్ల హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.నూతన డిపోమేనేజర్ మాట్లాడుతూ ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలని, ప్రయాణికుల కోరిక మేరకు బస్సులు నడుపుతామని పుణ్యక్షేత్రములకు నడిపే స్పెషల్ బస్సులను ఆదరించాలని తను తెలిపారు.