BREAKING
భోగాపురం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ! వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక ఆళ్లగడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శీలం గీతా వాణి యే ప్రేమ్ మోల్ లియా వర్సెస్ రాకీ ఔర్ రాణీ.. ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ! మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. రాబర్ట్ ప్యాటిన్సన్ అత్యంత పిరికి జేమ్స్ బాండ్.. క్రిస్టోఫర్ నోలన్ సరదా వ్యాఖ్యలు! గోపవరం మండలంఎంపిపి గా నారపురెడ్డి వేణు జడ్పీ చైర్మన్ల ఎంపికపై కొనసాగుతున్న కసరత్తు.. ఓజెంపిక్, కాస్మెటిక్ సర్జరీ పుకార్లపై ఫ్లోరెన్స్ పగ్ ఘాటు కౌంటర్.. నెటిజన్లకు కీలక సూచన! సర్పంచ్‌గా ఎన్నికైన బొమ్మన సుబ్బరాయుడుకు ఘనంగా అభినందనలు. దర్శి ఎంపీపీగా పోకూరి నారాయణస్వామి ఎన్నిక ప్రచారం కోరుకోకుండానే ఎన్నో సేవా సంస్థలకు అండగా నిలిచిన నానా పటేకర్.. సమీరా రెడ్డి భావోద్వేగం మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం

మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం

Select Suryaa Now
మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు   - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం

కోటబొమ్మాళి, నవంబరు 19, మేజర్ న్యూస్:
​రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కోటబొమ్మాళి మండల ప్రజా పరిషత్ నూతన పాలకవర్గ నియామకం గురువారం జరిగింది. మండలంలోని 21 మంది ఎంపీటీసీ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా (ఎంపీపీ) తర్ర రామకృష్ణ, వైస్ ఎంపీపీగా కల్లి యమునా రెడ్డి, మండల విప్‌గా బొడ్డాపు రాంబాబు నియమింపబడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు మార్గదర్శకత్వంలో మండల సమగ్రాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నేతలు పేర్కొన్నారు.

రిపోర్టర్: గంట అప్పన్న