మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక
వైస్ ఎంపీపీ గా అల్లు లీలావతి
మక్కువ, నవంబర్ 19, మేజర్ న్యూస్
మక్కువ మండల పరిషత్ అధ్యక్షురాలుగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీ గా అల్లు లీలావతి ఎన్నికయ్యారు. బీఎస్పీ అభ్యర్థి కార్యక్రమానికి హాజరు కాలేదు. టిడిపి సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఎంపీపీ ఎన్నికైన మావుడీ రామలక్ష్మి కి, వైస్ ఎంపీపీ అల్లు లీలివతికి ఎన్నికల అధికారి ఎన్నికల పత్రం అందజేశారు.