BREAKING
బాధిత గౌడ కుటుంబానికి రూ. 15,000 ఆర్థిక సహాయం సంగీతంపై కనీస అవగాహన లేనివారే శాసిస్తున్నారు.. నిర్మాతలు, మ్యూజిక్ కంపెనీలపై జావేద్ అక్తర్ ఫైర్! రణ్‌బీర్‌తో అసమాన బంధం ఊహాగానాలు బాధాకరం.. ఆలియా భట్ ఘాటు స్పందన నూతన ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌తో ఎరువుల పంపిణీపై పర్యవేక్షణ వత్సవాయి రైతు సేవా కేంద్రం, సహకార సంఘం, ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో తనిఖీలు ఎంపీపీగా సిద్ధి సునీత ప్రమాణ స్వీకారం కొత్త జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్.. పియర్స్ బ్రోస్నన్ ఆశీర్వాదం, అభినందనలు అట్టహాసంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం మహోత్సవం టైమ్100 నెక్స్ట్ ఇండియా కవర్‌పై ఆలియా భట్.. భారతీయ సినిమా గ్లోబల్ అంబాసిడర్ అంటూ రాజమౌళి ప్రశంసలు భోగాపురం ఎంపీపీ ఎన్నికపై ఉత్కంఠ! వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి.. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన మక్కువ ఎంపీపీగా మావుడి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక ఆళ్లగడ్డ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శీలం గీతా వాణి యే ప్రేమ్ మోల్ లియా వర్సెస్ రాకీ ఔర్ రాణీ.. ఆయుష్మాన్ ఖురానా క్లారిటీ! మండల పరిషత్ నూతన కార్యవర్గం ఏర్పాటు - ఎంపీపీగా తర్ర రామకృష్ణ నియామకం రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్..

అట్టహాసంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం మహోత్సవం

Select Suryaa Now
అట్టహాసంగా ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం మహోత్సవం

ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్ ;
ఆళ్లగడ్డ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నూతన ఎంపీటీసీలు అట్టహాసంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆళ్లగడ్డ మండల ప్రత్యేక అధికారి హర గోపాల్, ఎంపీడీవో నూర్జహాన్లు నూతన ఎంపీటీసీ లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో
మిట్టపల్లి ఎంపిటిసి కాశీ పోగుల బక్కన్న,  జీ. జంబులదిన్నె  మేకల లక్ష్మి . అహోబిలం కోయిన గండ్ల  భారతి,ఆర్ కృష్ణాపురం  గూడూరు రసూల్ బి, నల్లగట్ల   శీలం గీతావాణి . ఓబులంపల్లి  దూదేకులఅశోక్ . బాచేపల్లి తెదేపా అభ్యర్థి మల్లీశ్వరి బాయ్. కోట కందుకూరు ఏం లక్ష్మీదేవి,. బత్తలూరు  ఇరిగేల మౌనిక . పాత కందుకూరు ఇరిగెల ఉదయశ్రీలు ఉన్నారు. సన్నిహితులు బంధుమిత్రుల మధ్య ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ప్రమాణస్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో మండల పరిషత్ కార్యాలయంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీటీసీలుగా ఎన్నికైన వారికి పూలమాలలు వేసి సత్కరించడంతోపాటు బొక్కేలు అందించారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా