దర్శి ఎంపీపీగా పోకూరి నారాయణస్వామి ఎన్నిక
దర్శి ఎంపీపీగా పోకూరి నారాయణస్వామి ఎన్నిక.
వైస్ ఎంపీపీ గా పద్మ
సూర్య న్యూస్ దర్శి. దర్శి మండల ఎంపీపీ ఎన్నిక గురువారం జరిగింది. ఎంపీపీగా శామంతపూడి ఎంపీటీసీ సభ్యులు నారాయణస్వామిని ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైస్ ఎంపీపీగా కొత్తపల్లి ఎంపీటీసీ రాచపూడి పద్మ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . మండలంలో 17 ఎంపీటీసీ స్థానాలు ఉండగా. అన్ని స్థానాలు ఏకగ్రీవ అయ్యాయి. ఎంపీపీగా ఎన్నికైన పోకూరు నారాయణస్వామి వైస్ ఎంపీపీ రాచపూడి పద్మాను కూటమినేతలు, ఎంపీటీసీలు ,అధికారులు అభినందనలు తెలిపారు.