నత్నయపల్లి నుండి పటాన్ చెరువ్యు వరకు బస్సు సౌకర్యం కల్పించాలి..డి ఎం కు వినతి పత్రం....
నర్సాపూర్ ; నర్సాపూర్ మండల పరిధిలో నత్మాయపల్లి గ్రామ నుండి పటాన్చెరు జిన్నారం గ్రామాలకు విద్యార్థులు ఉద్యోగస్తులు వెళ్లాలంటే ఇట్టి మార్గంలోబస్సు సౌకర్యం లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని నత్మాయపల్లి గ్రామ సర్పంచ్ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు గురువారం నర్సాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సులను నత్మాయపల్లి పటాన్చెరు మార్గంలో బస్ సౌకర్యం కల్పించాలంటూ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు కు ఉదయ్ కుమార్ శ్రీనివాస్ నరసింహ చారి మల్ల గౌడ్ లు వినతి పత్రం అందజేశారు.